Priceధర

Farm size. House size. Plain prices. పొలం సైజు. ఇంటి సైజు. సూటిగా ధర.

For the farm one, see it working before you pay anything. పొలం పెట్టె అయితే, డబ్బు కట్టే ముందు పనిచేస్తుండగా చూడండి.

For the houseఇంటి కోసం SISIRA HOME

House boxఇంటి పెట్టె

Smaller box for household vegetables. Same idea, kitchen size. ఇంటి కూరగాయలకు చిన్న పెట్టె. అదే ఆలోచన, ఇంటి సైజు.

  • About 10 kgసుమారు 10 కిలోలు
  • For homes and small kitchensఇళ్లు, చిన్న వంటిండ్ల కోసం
  • Later also on Amazon / Flipkartతర్వాత Amazon / Flipkartలో కూడా
  • Packing and delivery are still being set upప్యాకింగ్, డెలివరీ ఇంకా సెట్ చేస్తున్నాం

₹5,000 to ₹6,000₹5,000 నుంచి ₹6,000

Message us if you want the house box. We will tell you when we can send one. ఇంటి పెట్టె కావాలంటే మెసేజ్ చేయండి. ఎప్పుడు పంపగలమో చెప్తాం.

Tell me when it is readyఎప్పుడు వస్తుందో చెప్పండి
TEMPLES · HOTELS · GIFTS

Temples, hotels and company giftsగుళ్లు, హోటళ్లు, కంపెనీ గిఫ్టులు

Made to order. The price per piece depends on how many you take and the size. Tell us the number and the date you need them by. ఆర్డర్ మీద చేస్తాం. ఎన్ని తీసుకుంటున్నారు, ఏ సైజు అనేదాన్ని బట్టి ఒక్కొక్కదాని ధర మారుతుంది. ఎన్ని కావాలో, ఏ తేదీకి కావాలో చెప్పండి.

₹8,000 to ₹18,000 eachఒక్కొక్కటి ₹8,000 నుంచి ₹18,000

Ask the priceధర అడగండి
Side by sideపక్కపక్కన

Which one do you need? మీకు ఏది కావాలి?

Farmపొలం Houseఇల్లు Giftsగిఫ్టులు
Priceధర ₹15k–20k ₹5k–6k ₹8k–18k
How much fitsఎంత పడుతుంది 50–250 kg ~10 kg As orderedఆర్డర్ ప్రకారం
Who it is forఎవరి కోసం Farmers, farmer groupsరైతులు, రైతు గ్రూపులు Homesఇళ్లు Temples, hotels, giftsగుళ్లు, హోటళ్లు, గిఫ్టులు
Currentకరెంటు None. Water and clay.లేదు. నీళ్లు, మట్టి.

You are paying for days, not for a rate. We cannot tell you what the mandi will give you. We can only stop the same-day rush. How many days you get changes with the crop, the heat, how full the box is, and the water. మీరు రేటుకి కాదు, రోజులకి డబ్బు పెడుతున్నారు. మండీలో ఎంత వస్తుందో మేము చెప్పలేం. అదే రోజు అమ్మేయాల్సిన తొందర మాత్రం తప్పుతుంది. ఎన్ని రోజులు వస్తాయి అనేది పంటని బట్టి, ఎండని బట్టి, పెట్టె ఎంత నిండి ఉందో దాన్ని బట్టి, నీళ్లని బట్టి మారుతుంది.

Want the right size for how much you pick?మీరు కోసేదానికి సరైన సైజు కావాలా?

WhatsApp 95501 12103. Say farm, house, or gifts. Add crop and village.వాట్సాప్ 95501 12103. పొలం, ఇల్లు, లేదా గిఫ్టులు చెప్పండి. పంట, ఊరు కూడా.

Chat on WhatsAppవాట్సాప్ చాట్