Come and see it వచ్చి చూడండి
Nobody should buy this from a phone. Stand next to one, open it, put your hand in. Then decide. ఫోన్లో చూసి ఎవరూ కొనకూడదు. దాని పక్కన నిలబడి, తెరిచి, చెయ్యి పెట్టి చూడండి. తర్వాత నిర్ణయించుకోండి.
WhatsApp · 95501 12103 వాట్సాప్ · 95501 12103
Three lines is enough. We will call you back in Telugu or English. మూడు లైన్లు చాలు. తెలుగులో లేదా ఇంగ్లీషులో మేము తిరిగి ఫోన్ చేస్తాం.
- 1 What you grow మీరు ఏం పండిస్తారు
- 2 Your village and mandal మీ ఊరు, మండలం
- 3 Should we come to your farm, or are you coming with your group మీ పొలానికి మేము రావాలా, లేక మీరు గ్రూపుతో కలిసి వస్తారా
Three places you can see it మూడు చోట్ల చూడొచ్చు
At your own farmమీ పొలంలోనే
We bring one, set it in the shade, fill it, and you see it with your own crop.మేము ఒకటి తీసుకొచ్చి, నీడలో పెట్టి, నీళ్లు నింపి, మీ పంటతోనే చూపిస్తాం.
With your farmer group or farm centreమీ రైతు గ్రూపు లేదా రైతు కేంద్రంలో
Ten or twelve of you look at it together and ask together. Fix a day and we will come.పది పన్నెండు మంది కలిసి చూసి, కలిసి అడగొచ్చు. ఒక రోజు చెప్పండి, వస్తాం.
At Rythu Bazarరైతు బజార్‌లో
We stand there on some days with one filled up. Message us and we will tell you which bazar and which day.కొన్ని రోజులు నీళ్లు నింపిన పెట్టెతో అక్కడ ఉంటాం. మెసేజ్ చేస్తే ఏ బజార్, ఏ రోజు అనేది చెప్తాం.
Keep these ready ఇవి సిద్ధంగా ఉంచుకోండి
- → How much you usually pick in one day ఒక రోజులో మామూలుగా ఎంత కోస్తారు
- → Whether there is water at the farm and how far it is పొలంలో నీళ్లు ఉన్నాయా, ఎంత దూరంలో ఉన్నాయి
- → Your questions on price and when you would get it ధర గురించి, ఎప్పటికి వస్తుంది అనే దాని గురించి మీ ప్రశ్నలు
- → No hurry to say yes. See it first, decide after. వెంటనే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందు చూడండి, తర్వాత నిర్ణయించుకోండి.
Farmer groups, farm centres, companies, governmentరైతు గ్రూపులు, రైతు కేంద్రాలు, కంపెనీలు, ప్రభుత్వం
Use the same number. Tell us how many and by when, and we will work out the price and the date. ఇదే నంబరుకి చేయండి. ఎన్ని కావాలో, ఎప్పటికి కావాలో చెప్పండి. ధర, తేదీ కుదుర్చుకుందాం.
Message us nowఇప్పుడే మెసేజ్ చేయండి